IPL 2020: Royal Challengers Bangalore vs Rajasthan royals ,RCB VS RR, Match Preview .
#Rcbvsrr
#RoyalchallengersBangalore
#Rajasthanroyals
#Rrvsrcb
#RahulTewatia
#SanjuSamson
#RCB
#Rr
#ViratKohli
#AbDevilliers
#NavdeepSaini
#Stevesmith

ఐపీఎల్ 2020 మొదలై రెండు వారాలైంది. సిక్సర్లు, ఫోర్లతో మైదానాల్లో పరుగుల వరద పారుతుంది. సెంచరీ కూడా నమోదైంది. బౌలర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే రెండు సూపర్ ఓవర్ మ్యాచ్‌లు అయ్యాయి. ఇన్నీ జరుగుతున్నా.. ఎక్కడో ఏదో వెలితి. అదే డబుల్ మ్యాచ్‌ల హంగామా.